సమయ శుద్ధి గల్గి సంచరించు!
డా.కల్లూరి ఆనందరావు
01 Sep 2024
సమయపాలనమ్ము సర్వదా శుభమిచ్చు!
వేళ తప్పినంత విలువ తగ్గు!
అభ్రవీధి యందు అర్కుని గమనించు
సమయ శుద్ధి గల్గి సంచరించు!
సమయ శుద్ధి గల్గి సంచరించు!
డా.కల్లూరి ఆనందరావు
01 Sep 2024
సమయపాలనమ్ము సర్వదా శుభమిచ్చు!
వేళ తప్పినంత విలువ తగ్గు!
అభ్రవీధి యందు అర్కుని గమనించు
సమయ శుద్ధి గల్గి సంచరించు!